అది పెద్ద విమానం ల్యాండింగ్ సమయంలో ఏమైందో తెలుసా (వీడియో)

World's biggest aircraft Airlander crashing into the ground

10:56 AM ON 25th August, 2016 By Mirchi Vilas

World's biggest aircraft Airlander crashing into the ground

ఇటీవల బ్రిటన్ లో ప్రపంచంలోనే అతిపెద్ద విమానాన్ని రెండోసారి ప్రయోగాత్మకంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. పైకి బాగానే ఎగిరిన 92 మీటర్ల పొడవైన ఈ విమానం దిగేటప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంది. ఎయిర్ ల్యాండర్ 10 క్రాష్ ల్యాండ్ అయింది. టెలీఫోన్ పోల్ ను ఢీకొనడంతో విమానం కాక్ పిట్ డ్యామేజైంది.

అయితే పైలెట్లు సురక్షితంగా ఉన్నట్లు దీన్ని తయారు చేసిన హైబ్రిడ్ ఎయిర్ వెహికల్స్ సంస్థ వెల్లడించింది. 8 అంతస్థుల ఎత్తైన ఈ విమానం ఈ నెల 17న నిర్వహించిన మొదటి టెస్ట్ రన్ లో విజయవంతంగా ఎగిరింది. ఇంత పెద్దదైన ఈ విమానం రెండు వారాల పాటు గాల్లోనే తేలియాడుతుందట. తక్కువ ఇంధనంతో ఎక్కువ సామాగ్రిని రవాణా చేయగలదు. అమెరికా మిలిటరీ అవసరాల కోసం సుమారు 40 మిలియన్ డాలర్ల ఖర్చుతో దీన్ని తయారు చేశారు.

ఇవి కూడా చదవండి:మరణం తర్వాత నరకానికి వెళ్లే ప్రయాణం గురించి గరుడ పురాణం ఏం చెబుతుందో తెలుసా

ఇవి కూడా చదవండి:ఆమె ఇంటర్వ్యూ కావాలంటే 4 కోట్లు ఇవ్వాల్సిందే!

English summary

World's Biggest Aircraft Airlander 10 crashes into the ground when the time of landing. The height of this Aircraft was almost equals to 8 floor building.This Aircraft can fly in the heights of 16 thousand feet with a Speed of 148 kilometers per hour. No one was injured in this incident.