వరల్డ్ లో కాస్ట్లీ ఫోన్ రేటు తెలిస్తే షాకవుతారు

Worlds Costliest smartphone Solarin

12:46 PM ON 3rd June, 2016 By Mirchi Vilas

Worlds Costliest smartphone Solarin

మొబైల్ ఫోన్లు వచ్చాక, అందునా స్మార్ట్ ఫోన్లు వచ్చేసాక, అందరూ ఆటే నడుస్తున్నారు. ఎంత ఖరీదైన వెనకాడడం లేదు. వేలకు వేలు పెట్టి కొనేస్తున్నారు. ఇక ఇప్పుడు మరో ఖరీదైన ఫోన్ వచ్చేసింది. ఇది మామూలు ఖరీదు కాదు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. ఇజ్రాయెల్ దేశానికి చెందిన సిరిన్ ల్యాబ్స్ అనే కంపెనీ తయారు చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ప్రపంచలోనే అత్యంత ఖరీదైంది.

లండన్ లో ఈ ఫోన్ ను లాంచ్ చేశారు. ‘సొలారిన్’ అని పేరు పెట్టిన ఈ ఫోన్ 14 వేల డాలర్లు అంటే, మన కరెన్సీలో దాదాపుగా 9లక్షలన్న మాట.

ఇవి కూడా చదవండి:స్మార్ట్‌ఫోన్లను అలాంటి చోట్ల పెట్టుకుంటే ఇక రోగాలే?

ఇవి కూడా చదవండి:ఇక పై ఫోన్లలో ఫోటోలే కాదు... ఛార్జింగ్‌ కూడా షేర్‌ చేసుకోవచ్చు!

English summary

Solarin is the smart phone which was most expensive ever in the Smartphone history. The price of this smart phone was $14000 means almost 9 lakhs in Indian Currency.