ప్రపంచంలోనే అతి పొట్టి జంట పెళ్లయ్యింది.. కానీ వాళ్ళు కోరేదేమిటో తెలుసా?

World's shortest couple get married

12:46 PM ON 21st November, 2016 By Mirchi Vilas

World's shortest couple get married

ఈ విశ్వంలో ఎన్నో జీవరాసులున్నాయి. ఒక్కోదాంది ఒక్కో స్టైల్. అలాగే మనుషుల్లో అందరూ ఒకేలా వుండరు. కొందరు లావుగా, మరికొందరు సన్నగా, ఇంకొందరు ఎర్రగా, నల్లగా, పొట్టిగా ఇలా రకరకాలుగా వుంటారు. ఇక ప్రపంచంలోనే అతి పొట్టివారిగా పాపులర్ అయిన ఓ జంట పెళ్లి చేసుకుంది. బ్రెజిల్ కు చెందిన 31 ఏళ్ళ పాలో గేబ్రియల్, 28 ఏళ్ళ కట్యూసియా తమ ఎనిమిది సంవత్సరాల ప్రేమకు స్వస్తి చెప్పి.. ఈ నెల 17న ఒకింటివారయ్యారు. వరల్డ్ లోనే అతి పొట్టి దంపతులుగా గిన్నిస్ బుక్ రికార్డుల కెక్కారు. పాలో 35.54 అంగుళాల ఎత్తు ఉండగా.. అతని భార్య కట్యూసియా 35.88 అంగుళాల ఎత్తు ఉంది. గతంలో ఇలాగే వివాహం చేసుకున్న మరుగుజ్జులు డగ్లస్, క్లారియాల రికార్డును వీళ్ళు బ్రేక్ చేశారు.

1/3 Pages

తమకు గిన్నిస్ బుక్ గుర్తింపు లభించడం ఎంతో సంతోషంగా ఉందని పాలో, కట్యూసియా పేర్కొన్నారు. అధికారికంగా తమకు ఇలాంటి గుర్తింపు లభించాలని ఇన్నాళ్ళూ తహతహలాడామని, చివరకు ఇప్పటికి తమ కోర్కె నెరవేరిందని ఈ కొత్త జంట ఆనందం వ్యక్తంచేసింది.

English summary

World's shortest couple get married