ఇది ఏడడుగుల రాకెట్ కాదు.. రాకో

Worlds Tallest Dog

10:30 AM ON 30th January, 2016 By Mirchi Vilas

Worlds Tallest Dog

ఆరడుగుల బుల్లెట్టు.. అంటూ పవన్ కల్యాణ్ సాంగ్ ఏసుకున్నాడు గానీ.. ఓ శునకం ఇప్పుడు ఇలాంటి పాటే పాడుకుంటోంది.. ఏడడుగుల బుల్లెట్.. రాకెట్టు అంటూ పాడుతోంది. ఎందుకంటే.. ఈ కుక్కను చూస్తే ఒంట్లో వణుకు పుట్టాల్సిందే.. ఎందుకంటే దాని హైట్ అలాంటిది మరి. చూస్త ఓ పులిని.. సింహాన్ని చూసిన ఫీలింగ్ కలగడం ఖాయం. ఎందుకంటే దీని హైట్ మామూలు హైట్ కాదు మరి. ఇప్పుడు ఇదే ప్రపంచంలో టాలెస్ట్ డాగ్. ఈ శునకం పేరు రాకో. గ్రేట్ డేన్ జాతికి చెందిన ఈ శుకనం నిలుచున్నప్పుడు దాని ఎత్తు ఏడు అడుగులు ఉంటుందట. గిన్నిస్ బుక్ రికార్డ్స్ కోసం ఇప్పుడు ఈ శుకనం పోటీపడుతోంది. కేవలం రెండేళ్లే ఉన్న ఈ డాగ్ శరవేగంగా పెరుగుతోందట. టైమ్ టూ టైమ్ ఫుడ్‌ను మాత్రం ఫుల్‌గా పట్టిస్తుంది. రోజూ 8 కప్పుల పెడిగ్రీ భోజనం చేస్తుందట. అమెరికాలోని నెవడాకు చెందిన ఓనర్లు నిక్ హెల్మ్స్, జెస్సికా విలియమ్స్ రాకోను పెంచుకుంటున్నారు.

English summary

A Dog Name Rocko creates World record as as the tallest Dog inthe world.This Dog Only two-years-old, Rocko is already 7-feet-tall and weighs about 167-pounds