డబ్ల్యూడబ్ల్యఈ రెజ్లెర్ 'షైనా' ఇక లేరు

WWE wrestler Chynna Doll was expired yesterday

01:32 PM ON 21st April, 2016 By Mirchi Vilas

WWE wrestler Chynna Doll was expired yesterday

న్యూయార్క్ కి చెందిన షైనా డాల్(జోనీ లురేర్) 1970 లో జన్మించింది. 1997లో డబ్ల్యూడబ్ల్యూఈ ఫీమెల్‌ రెజ్లర్‌ గా ఎంట్రీ ఇచ్చిన 'షైనా'(45) నిన్న బుథవారం మృతి చెందారు. షైనా మృతితో డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్లు విషాదంలో మునిగిపోయారు. షైనా గత కొంత కాలంగా డ్రగ్స్ కు బానిసవ్వడంతో ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఇప్పుడు డ్రగ్స్ ఓవర్‌డోస్‌ కావడంతో అమె మృతి చెందారని పోలీసులు తెలిపారు. షైనా ఫిమేల్, మేల్ వంటి రెజ్లర్లతో పోటీ పడ్డారు.

English summary

WWE wrestler Chynna Doll was expired yesterday. WWE wrestler Chynna Doll(45) was died yesterday due to drug addict. She was a drug addict from 4 years.