జియోమి నుండి రెడ్‌మి నోట్‌ 2

Xiami Releases Redmi note 2 Prime

06:58 PM ON 18th November, 2015 By Mirchi Vilas

Xiami Releases Redmi note 2 Prime

చైనా ఫోన్ల తయారీ కంపెనీ జియోమి ప్రపంచ మొబైల్‌ ఫోన్‌ మార్కెట్‌లో తనదైన ముద్ర వేసింది. కొత్త ఈ కంపెనీ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ ను విడుదల చేసింది. రెడ్‌ మి నోట్‌ 2 పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేసిన ఈ ఫోన్‌ ఫీచర్స్‌ను ఒక సారి లుక్కేద్దాం. 5.5 ఇంచెస్‌ హెచ్‌.డి స్క్రీన్‌, 2జిబి ర్యామ్‌, 16జిబి ఇంటర్నెల్‌ మెమొరీ, వెనుక 13 మెగాపిక్సెల్‌, ముందు 5మెగా పిక్సెల్‌ కెమెరాతో రెడ్‌మి నోట్‌2 సిద్ధమైంది. ఆండ్రాయిడ్‌ లాలీపాప్‌ 5.0 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో అత్యధిక సామర్ధ్యం కలిగిన 3060 ఎంఎహెచ్‌ బ్యాటరీ పొందుపరిచారు. ఫోన్‌ వెనుక భాగంలో ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌ కూడా కలిగి ఉండడం అదనపు ఆకర్షణ. నవంబర్‌ 24న మార్కెట్‌లోకి విడుదల కానుంది.

English summary

Xiami Releases Redmi note 2 Prime