షియోమీ నుంచి త్వరలో ఎంఐ 5

Xiaomi launching MI5 Soon

07:33 PM ON 28th December, 2015 By Mirchi Vilas

Xiaomi launching MI5 Soon

చైనా యాపిల్ గా పేరుగాంచిన షియోమీ తన కొత్త ఫ్లాగ్ షిప్ ఫోన్ ఎంఐ 5ను మార్కెట్ లోకి తీసుకొచ్చందుకు సిద్ధమైంది. ఈ నూతన స్మార్ట్‌ఫోన్‌ను అతి త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది.

32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 3/4 జీబీ ర్యామ్ మోడల్స్‌లో రూ.20,300, రూ.23,400 ధరలకు ఈ ఫోన్ లభ్యం కానుంది. ఇందులో 5.2 ఇంచ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 820 ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 16 మెగాపిక్సల్ రియర్ కెమెరా, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3600 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో వంటి ఫీచర్లు ఉన్నాయి.

English summary

Xiaomi, better known as china's apple. This mobile giant soon launching MI 5. Recently this new models pics were leaked in the internet.