షియోమీ నుంచి ఎంఐ 4ఎస్ స్మార్ట్‌ఫోన్

Xiaomi Mi 4S Smartphone

01:34 PM ON 27th February, 2016 By Mirchi Vilas

Xiaomi Mi 4S Smartphone

చైనా యాపిల్ గా పేరుగాంచిన షియోమీ మరో కొత్త స్మార్ట్‌ఫోన్ ను రిలీజ్ చేసింది. ఎంఐ సిరీస్ లో ఎంఐ4ఎస్‌ను చైనా మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.18 వేలు. త్వరలోనే ఈ ఫోన్ భారత్‌లోని వినియోగదారులకు లభ్యం కానుంది.

షియోమీ ఎంఐ 4ఎస్ ఫీచర్లు ఇవే..

5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, హెగ్జాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 808 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, అడ్రినో 418 జీపీయూ, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఇన్‌ఫ్రా రెడ్ సెన్సార్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ ఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ, యూఎస్‌బీ టైప్-సి, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాల్‌కామ్ క్విక్ చార్జ్ 2.0, ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో

English summary

Chinese Mobile Giant Xiaomi launches a new smart named Xiaomi Mi 4S in Chinese Market.This smart phone comes with the key features like 5.00-inch display,5-megapixel front camera,13-megapixel rear camera,3 GB RAM,64GB Internal storage