24న షియోమీ ఎంఐ5 రిలీజ్

Xiaomi Mi 5 To Launch On February 24

10:55 AM ON 15th February, 2016 By Mirchi Vilas

Xiaomi Mi 5 To Launch On February 24

చైనా యాపిల్ గా పేరుగాంచిన షియోమీ సంస్థ తన కొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేసేందుకు రెడీ అయ్యింది. తన ఫ్లాగ్ షిప్ ఫోన్ అయిన ఎంఐ5ను ఈ నెల 24న వ తేదీన విడుదల చేయనుంది. దీని ధర వివరాలను మాత్రం సంస్థ ఇంకా వెల్లడించలేదు.

షియోమీ ఎంఐ5 ఫీచర్లు ఇవే..

5.3 ఇంచ్ డిస్‌ప్లే, 1080 X 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, 16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3030 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ, 3డీ గ్లాస్ ప్యానెల్, డ్యుయల్ సిమ్, 30 నిమిషాల్లోనే 60 శాతం వరకు చార్జింగ్ చేసే క్విక్ చార్జ్ 2.0 సదుపాయం

English summary