ఫిబ్రవరి 24న వస్తున్న షియోమీ ఎంఐ5

Xiaomi MI5 To Release On 24th February

10:56 AM ON 26th January, 2016 By Mirchi Vilas

Xiaomi MI5 To Release On 24th February

చైనా యాపిల్ గా పేరుగాంచిన ప్రముఖ మొబైల్స్ తయారీదారు షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ షియోమీ ఎంఐ5ని మార్కెట్ లోకి తీసుకొచ్చందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 24న దీనిని మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. ధర వివరాలు వెల్లడించకున్నా అదే తేదీ రోజు నుంచి ఫోన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.20వేలుగా, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.23వేలుగా ఉండనుందని తెలుస్తోంది.

ఎంఐ5 ఫీచర్లు ఇవే..

5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ/క్యూహెచ్‌డీ డిస్‌ప్లే, 1440 X 2560 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, 16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3600 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, 4జీ

English summary

Chinese mobile company Xiaomi releases a new smartphone called MI in February 24th.This phone comes with the features like 5.2-inch display,3GB of RAM with 32GB inbuilt storage, and 4GB of RAM with 64GB storage,16-megapixel rear camera and a 13-megapixel front-facing camera,3600mAh battery