మార్చి 3న రెడ్‌మీ నోట్ 3 రిలీజ్

Xiaomi Redmi Note 3 India on March 3

05:30 PM ON 27th February, 2016 By Mirchi Vilas

Xiaomi Redmi Note 3 India on March 3

చైనా యాపిల్ గా పేరుగాంచిన స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్3ని మార్చి 3న విడుదల చేయనుంది. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఇప్పటికే రెడ్ మీ నోట్, నోట్ 2 సూపర్ సక్సెస్ సాధించడంతో ఈ ఫోన్ పై భారీగానే అంచనాలు ఉన్నాయి. నోట్ ౩ స్మార్ట్ ఫోన్ ధర రూ.10 వేలు. ఈ స్మార్ట్‌ఫోన్ ను ఆన్ లైన్ ఫ్లాష్ సేల్ ద్వారా షియోమీ విక్రయించనుంది.


రెడ్‌మీ నోట్ 3 ఫీచర్లు ఇవే..


5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.2 జీహెచ్‌జడ్ హెగ్జాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 650 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ లాలిపాప్, డ్యుయల్ 4జీ సిమ్స్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్, 16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ ఎల్‌టీఈ

English summary

Xiaomi to launch its new smartphone Redmi Note 3 in India on March 3rd.The price of this smartphone would be Rs. 10,000.This smartphone comes with the key features like 5.50-inch display, 5-megapixel front camera,13-megapixel rear camera, 2GB RAM,4000mAh Battery.