జోలో నుంచి ఎరా 4జీ

Xolo Era 4G Smartphone

12:43 PM ON 19th February, 2016 By Mirchi Vilas

Xolo Era 4G Smartphone

ప్రముఖ దేశీయ మొబైల్స్ తయారీ సంస్థ జోలో మరో కొత్త స్మార్ట్ ఫోన్ ని రిలీజ్ చేసింది. ఎరా 4జీ పేరిట ఈ నూతన మొబైల్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. దీని ధర రూ.4,777. ఈ ఫోన్ ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో అందుబాటులోకి రానుంది.

జోలో ఎరా 4జీ ఫీచర్లు ఇవే..

5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 720 X 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.5 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 5 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ, బ్లూటూత్ 4.0, యూఎస్‌బీ ఓటీజీ

English summary

Xolo company launched a new smartphone called Xolo Era 4G.This smartphone will be available in Online shopping site Snapdeal for Rs 4,777.This smartphone comes with the key features like 4G,5-inch HD IPS display,Corning Gorilla Glass,1.5 GHz Quad-Core processor,1 GB RAM,8 GB internal Memory,Multi Languages like Assamese, Bengali, Gujarati, Kannada, Malayalam, Marathi, Odia, Punjabi, Tamil and Telugu.