జోలో నుంచి ఎరా 4కే స్మార్ట్‌ఫోన్‌ 

Xolo Era 4K Smartphone

10:52 AM ON 16th February, 2016 By Mirchi Vilas

Xolo Era 4K Smartphone

ప్రముఖ దేశీయ మొబైల్‌ తయారీ సంస్థ జోలో కొత్త బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. జోలో ఎరా 4కే పేరుతో భారత ఈ ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోను ధర రూ.6,499. త్వరలోనే ఈ ఫోన్‌ ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో అందుబాటులోకి రానుంది.

ఎరా 4కే ఫోన్‌ ఫీచర్లు..

5 అంగుళాల డిస్‌ప్లే, 5.1 ఆండ్రాయిడ్‌ సిస్టమ్‌, 1 గిగాహెట్జ్‌ ప్రోసెసర్‌, 2 జీబీ రామ్‌, 8 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ, 8 మెగాపిక్సల్‌ వెనుక కెమెరా, 5 మెగాపిక్సల్‌ ముందు కెమెరా, 4జీ సపోర్టింగ్‌, డ్యుయల్‌ సిమ్‌ సదుపాయం

English summary

Xolo companty launched a new smartphone called Xolo Era 4K in India.This smartphone comes with the keyfeatures like 5.00-inch Display, 2GB RAM,8-megapixel Rear Camera,5-megapixel Front Camera,4000mAh Battery,4K