జోలో నుంచి ఎరా ఎక్స్ స్మార్ట్‌ఫోన్

Xolo Era X Smartphone

06:23 PM ON 26th February, 2016 By Mirchi Vilas

Xolo Era X Smartphone

ప్రముఖ దేశీయ మొబైల్స్ ఫోన్ తయారీ సంస్థ జోలో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను రీలీజ్ చేసింది. ఎరా ఎక్స్ పేరిట ఈ నూతన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ.5,777. ఈ స్మార్ట్‌ఫోన్ ను ప్రముఖ ఆన్ లైన్ రిటెయిల్ వెబ్ సైట్ అమెజాన్ ద్వారా వినియోగదారులకు లభించనుంది.

జోలో ఎరా ఎక్స్ ఫీచర్లు ఇవే..

డ్యుయల్ 4జీ సిమ్,5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.5 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 4జీ ఎల్‌టీఈ, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో

English summary

Xolo company launched a new smartphone called Xolo Era X in India.This smartphone comes with the key features like 5.00-inch Display,5-megapixel Front Camera,8-megapixel Rear Cameram,2500mAh Battery,2GB RAM