'XXX' లో వేడి పుట్టిస్తున్న దీపికా(వీడియో)

XXX the return of Xander Cage movie teaser

03:53 PM ON 18th July, 2016 By Mirchi Vilas

XXX the return of Xander Cage movie teaser

బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలిగిపోతున్న సమయంలో హాట్ హీరోయిన్ దీపికా పదుకొనేకి అనుకోకుండా హాలీవుడ్ నుండి అవకాశం వచ్చింది. ఎప్పటినుంచో హాలీవుడ్ లో అడుగుపెట్టాలని భావించిన ఈమెకు, 'త్రిబులెక్స్ ది రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్' చిత్రంలో అవకాశమొచ్చింది. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలతో అభిమానులను అలరించగా, ఇప్పుడు నేరుగా వీడియోతో బయటకు వచ్చింది. ఈ చిత్రం టీజర్ ని సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసింది ఈ అమ్మడు. సెరీనా ఉంగర్ రోల్ లో దీపికా కనిపించనుంది. హాట్ హాట్ గా అందాలను ఆరబోసినట్టు ఈ టీజర్ లో స్పష్టంగా తెలుస్తుంది.

చేతిలో కత్తి, మెడపై టాటూతో డిఫరెంట్ సినీ లవర్స్ ముందుకొచ్చింది. ఈ చిత్రం హీరో విన్ డీజిల్ 49వ బర్త్ డే ఈ టీజర్ ను దీపికా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది.

Ready for the Return of Xander Cage?Teaser in two days!!! #xXxTheMovie #ReturnOfXanderCage #serenaunger

A video posted by Deepika Padukone (@deepikapadukone) on

English summary

XXX the return of Xander Cage movie teaser