యమపాశం తెలుగు సినిమా రివ్యూ

Yamapasam Telugu movie review

06:10 PM ON 26th February, 2016 By Mirchi Vilas

Yamapasam Telugu movie review

సినిమా రేటింగ్‌ : 2/5

జాంబీజోనర్లో వచ్చిన మొదటి సినిమా మిరుథన్‌. పోయిన వారం తమిళంలో రిలీజై ఓకే అనిపించుకున్న ఈ చిత్రం తెలుగులోకి డబ్‌చేసి ‘యమపాశం’ అనే పేరుతో రిలీజ్‌ చేసారు. ఈ చిత్రంలో జయం రవి, లక్ష్మీమీనన్‌ జంటగా నటించారు. యమపాశం చిత్రానికి శక్తి సౌందర్‌ రాజన్‌ దర్శకత్వం వహించగా ముఖేష్‌ ఆర్‌ మెహత నిర్మించారు. ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం.

1/7 Pages

తారాగణం

ఈ చిత్రం నిర్మాత ముఖేష్‌ ఆర్‌ మెహత కాగా దర్శకత్వం శక్తి సౌందర్‌ రాజన్‌ వహించారు. సంగీతం డి.ఇమాన్‌ అందించగా హీరోగా జయం రవి, కథానాయికగా లక్ష్మీమీనన్‌ నటించారు.

English summary

Here is the review of Telugu Movie Yamapasam. Jayam Ravi, Lakshmi Menon  were played lead roles in the movie and this movie was directed by Shakti S. Rajan. This movie was produced by Mukesh R Mehta and music director D. Imman.