హృతిక్ సినిమాలో న్యూడ్ గా కనిపించనున్న హీరోయిన్

Yami Gautam Skin Show In Hrithik Movie

03:14 PM ON 30th June, 2016 By Mirchi Vilas

Yami Gautam Skin Show In Hrithik Movie

ఫెయిర్ అండ్ లవ్ లీ వాణిజ్య ప్రకటనతో పాపులర్ అయిన హీరోయిన్ యామి గౌతమ్ తన కెరీర్ ను మొదలు పెట్టి దాదాపు 5 సెంవత్సరాలు అవుతోంది. అడపాదడపా సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్న ఈ భామకు ఒక్కటంటే ఒక సరైన హిట్ కూడా లేదు, తెలుగు లోను అల్లు శిరీష్ సరసన "గౌరవం", నితిన్ సరసన "కొరియర్ బాయ్ కళ్యాణ్" వంటి సినిమాలలో నటించినా ఆ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద ఘోరంగా విఫలమయ్యాయి. పలు హిందీ చిత్రాలలో నటించిన యామిగౌతమ్ బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.

హృతిక్ రోషన్ తో నటించబోయే సినిమాలో యామిగౌతమ్ హృతిక్ కు భార్యగా నటించనుందట. రివెంజ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కేవలం 40 నిమిషాలు మాత్రమే యామి కనిపించనుందట. ఈ సినిమాలో పాత్రకు గాను యామిగౌతమ్ హద్దులు దాటి ఎక్స్పోజింగ్ చేయనుందని సమాచారం. ఈ సినిమాలో చిట్టి పొట్టి డ్రెస్సులతో స్కిన్ షో కి రెడీ అయ్యిందని, అంతే కాకుండా బెడ్ రూం సీన్లలో యామి ఆల్ మోస్ట్ న్యూడ్ గా కనిపించనుందట. మరి ఈ సినిమాతో అయినా యామిగౌతమ్ హీరోయిన్ గా నిలదొక్కుకుంటుందో లేదో తెలియాలంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి:దేశాధ్యక్షుడు చెప్పాడని నగ్నంగా పనిచేస్తున్నారు (ఫొటోస్)

ఇవి కూడా చదవండి:నిమిషానికి క్రికెటర్ల సంపాదన తెలిస్తే షాకే

English summary

Yami Gautam Was beacome Popular with Fair and Lovely Commercial Advertisement and now she grabbed a chance to act with bollywood Action Hero Hrithik Roshan and she was going to remove almost of her clothes in that movie.