వ్యభిచారంలో కావాలనే ఇరికించారు.. చచ్చిపోదాం అనుకున్నా!

Yamuna in frankly with TNR

02:45 PM ON 18th August, 2016 By Mirchi Vilas

Yamuna in frankly with TNR

మామగారు, పుట్టింటి పట్టు చీర, బ్రహ్మచారి మొగుడు వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించిన యమున ఆ తరువాత ఈటీవీలో ప్రసారమయ్యే 'అన్వేషణ' సీరియల్ లో కూడా నటించింది. అయితే ఆ తరువాత యమున కనుమరుగైంది. అయితే 2011లో బెంగుళూరులోని ఓ హోటల్ లో వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడింది. దీంతో యమున మళ్ళీ లైం లైట్ లోకి వచ్చింది. ఇదిలా ఉంటే యమున తాజాగా 'ఫ్రాంక్లీ విత్ టిఎన్ఆర్' అనే ముఖాముఖి ప్రోగ్రాంకి ముఖ్య అతిధిగా విచ్చేసింది. ఇందులో తనని కావాలనే వ్యభిచారంలో ఇరికించారని, ఆ తరువాత తాను చచ్చిపోదాం అని అనుకుందని ఈ ఇంటర్వ్యూలో చెప్పింది. ఒకసారి ఆ వీడియో పై మీరు కూడా ఒక లుక్ వెయ్యండి.

English summary

Yamuna in frankly with TNR