బిజినెస్ టైకూన్ ఆరోగ్య రహస్యం వింటే షాకవ్వాలి!

Yashovardhan Birla life style

01:14 PM ON 5th October, 2016 By Mirchi Vilas

Yashovardhan Birla life style

అవును హీరోలంటే సినిమాల్లోనే చూస్తాం. కానీ నిజ జీవితంలో సినీ హీరోలను మించిన హీరోలుంటారు. అంతేకాదు, సిక్స్ ప్యాక్ తోనూ వుంటారు. ఇప్పుడు మనం చూసే ఈ వ్యక్తి కూడా హీరో కాదు. బిజినెస్ టైకూన్.. అయితే ఈ మాట వినగానే మనకు షేప్ అవుట్ అయిన బాడీ, భారీ కోటు, చుట్టూ సెక్రెటరీలు, చాలా హడావుడి గుర్తుకొస్తుంది. కానీ వీటికి భిన్నంగా వుండే వ్యక్తి ఈయన. బాలీవుడ్ హీరోలు కూడా ఆసూయపడే బాడీ ఆయన సొంతం.. వేలకోట్ల ఆస్తి ఉన్నా మద్యం కూడా రుచి చూడని కత్తిలాంటి మనిషి. చక్కటి క్రమశిక్షణ ఇవే ఆయన్ను వ్యాపార ప్రపంచంలో విభిన్నమైన వ్యక్తిగా నిలిపాయి. ఇంతకీ ఆయన ఎవరంటే, యష్ బిర్లా... పూర్తి వివరాల్లోకి వెళ్తే...

1/12 Pages

సూపర్ పర్సనాలిటీ...


ది యష్ బిర్లా గ్రూపులోని డజనుకుపైగా కంపెనీలకు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న యశోవర్థన్ బిర్లా పర్సనాలిటీ చూస్తే ఎవరైనా సరే, షాకవ్వాల్సిందే. అబ్బో, సూపర్ మోడల్ అనుకోవాల్సిందే. కానీ పక్కా బిజినెస్ మ్యాన్. ఇక వయసు యాభైకి చేరువవుతున్నా, పని ఒత్తిళ్లు ఎన్నున్నా చక్కటి అలవాట్లతో శరీరాన్ని కాపాడుకుంటున్న యశ్ బిర్లా తనచుట్టూ ఉన్నవాళ్లు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. అందుకే తను పాటించే విధానాలను పదిమందితో పంచుకోవడానికి ఇష్టపడతారు. బాడీ బిల్డింగ్ కి సంబంధించి 100% లివింగ్ పేరుతో ఆయన రూపొందించిన డీవీడీ విలువైన విషయాలను మనకు తెల్పుతుంది.

English summary

Yashovardhan Birla life style