అమ్మాయిలతో చిందులేస్తూ అడ్డంగా దొరికేసిన వైసీపీ కార్యకర్తలు!

YCP workers dances with girls in appartment

11:41 AM ON 9th September, 2016 By Mirchi Vilas

YCP workers dances with girls in appartment

దేవుడి పేరుతో చేసే పండగల్లో మనం చేస్తున్నదేమిటి? ఆధ్యాత్మిక కార్యక్రమాలతో వెల్లివిరియాల్సిన ప్లేస్ లో సందట్లో సడేమియా అన్నట్లు వైసీపీ కార్యకర్తలు ఏకంగా అమ్మాయిలతో ఆడిపాడారు. అక్కడితో ఆగకుండా ఆ పార్టీకి చెందిన ఓ వ్యక్తి ఈ షో సెల్ ఫోన్ లో షూట్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో 12 మంది బుక్కయ్యారు. ఈ తతంగం గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో చోటు చేసుకుంది. వినాయక చవితి సందర్భంగా పిడుగురాళ్లలోని ఓ అపార్టుమెంట్ ప్రాంగణంలో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఫెస్టివల్ సీజన్ కావడంతో రాత్రివేళ పాట కచేరి పేరుతో సెలబ్రేషన్స్ జరిపారు.

ఇందులో కొందరు వైసీపీ కార్యకర్తలు అమ్మాయిలతో ఆడిపాడారు. పైగా ఈ డాన్సులు వేస్తున్నది టీడీపీ కార్యకర్తలేనంటూ ఓ నోట్ పెట్టేశాడు. ఇందుకు సంబంధించిన మొదటి పోస్టును ఎమ్మెల్యే యరపతినేని సోదరుడికి పంపారు. ఈ వ్యవహారం ఎమ్మెల్యే చెవిలో పడింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరిపితే అసలు విషయం బయటపడింది. వైసీపీకి చెందిన కార్యకర్తలే ఈ డాన్స్ లు చేసినట్లు తేలింది. పిడుగురాళ్లకు సమీపంలోని కోనం విలేజ్ కి చెందిన రాజకీయ నాయకుడి దగ్గర బంధువు ఇదంతా కావాలని చేయించినట్లుగా తేలింది. మొత్తం 12 మందిపై పోలీసులు కేసు నమోదుచేసి కోర్టులో హాజరుపరిచారు.

ఇది కూడా చదవండి: స్టూడెంట్సే కదా అని క్లోజ్ గా ఉంటే టీచర్ కి చుక్కలు చూపించారు(వీడియో)

ఇది కూడా చదవండి: పోర్న్ సైట్ లో విజయవాడ అమ్మాయి నగ్న వీడియో

ఇది కూడా చదవండి: జనతా గ్యారేజ్ లో కొత్తసీన్స్ యాడ్ అయ్యాయి

English summary

YCP workers dances with girls in appartment