అలాంటప్పుడే మందు కొడతా(వీడియో)

Yes I Drink While Shooting Says Kota Srinivasa Rao

10:57 AM ON 15th April, 2016 By Mirchi Vilas

Yes I Drink While Shooting Says Kota Srinivasa Rao

కోట శ్రీనివాసరావు. తెలుగుఫిల్మ్ ఇండస్ట్రీలోని తిరుగులేని నటుల్లో ఒకరు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించి నేచురల్ లుక్ తీసుకొస్తారు కోట. అయితే ఈయన షూటింగ్ కి మందు కొట్టి వస్తారన్న టాక్ వుంది. దీని పై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు పూర్తి క్లారిటీ ఇచ్చారు. వైన్ తీసుకుని షూటింగ్ కు వెళ్తారని మీ మీద చాలా కామెంట్లు ఉన్నాయి దానికి మీరేమంటారు అని కోటను ప్రశ్నిస్తే ఆయనిచ్చిన సమాధానం ఇది.

'అవును.. డ్రింక్ చేసి షూటింగ్ కు వెళ్లడం మాట నిజమే. కాని దానికి ఒక రీజన్ ఉంది. రాత్రివేళల్లో షూటింగ్ ఉన్నప్పుడు షివరింగ్ రాకుండా మాత్రమే తాను వైన్ తీసుకుంటా, అదీ డైరెక్టర్ పర్మిషన్ తీసుకుని మాత్రమే' కోటశ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చారు. అయితే, డే టైంలో జరిగే షూటింగ్ కు మాత్రం డ్రింక్ చేయను' అని కోట వివరించారు. అయినా సినిమా వాళ్లన్నాక ఈవన్నీ మామూలే కదా.!

ఇవి కూడా చదవండి:

షిర్డీ సాయిని పూజించడం వలనే కరువు వచ్చిందట!

బాద్ షా కి పాక్ మోడల్ బంపరాఫర్

పనికిరాని పాకిస్థానీ పిఎమ్ ను అమ్మేస్తున్నారట

English summary

Senior Actor Kota Srinivasa Rao accepted the comments coming on him. He said in an interview that he will drink wine he will go to shooting at night time by taking Directors Permission.