ఎం ఎల్ ఎ లకు - ఎం ఎల్ సిలకు యోగా క్లాస్

yoga classes for MLA and MLC members

11:31 AM ON 13th November, 2015 By Mirchi Vilas

yoga classes for MLA and MLC members


ఆంధ్రప్రదేశ్ ఎం ఎల్ ఎ లకు , ఎం ఎల్ సి లకు యోగా క్లాస్ నిర్వహించనున్నారు. యోగా గురువు బాబా రామ్ దేవ్ స్వయంగా శిక్షణ ఇవ్వనున్నారు. డిసెంబర్ 17నుంచి 22వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించి , మధ్యలో డిసెంబర్ 20న యోగా శిక్షణ ఇప్పించాలని సంకల్పించారు.

English summary

yoga classes for MLA and MLC members.baba ramdev giving yoga training