మీరు ఫస్ట్ టైం శృంగారం ఎప్పుడు చేసారో దీని ద్వారా తెలుసుకోవచ్చట

You can know by DNA test that about your first experience

03:58 PM ON 21st April, 2016 By Mirchi Vilas

You can know by DNA test that about your first experience

వైద్య శాస్త్రంలో ఎన్నో అరుదైన పరీక్షలు ఉన్నాయి. వైద్యులు ఎప్పుడూ ఏవేవో పరిశోధనలు చేస్తూ కొత్త కొత్త విషయాలు కనుగొంటూ ఉంటారు. తాజాగా మరో గొప్ప విషయాన్ని కనుగొన్నారు. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం...

1/4 Pages

ఓ వ్యక్తికి సంబంధించిన ఎన్నో విషయాలను డీఎన్‌ఏ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే 'యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జ్‌' పరిశోధకులు ఇటీవల కొత్త విషయాన్నికనిపెట్టారు. ఓ వ్యక్తి ఏ వయసులో తొలిసారి శృంగారంలో పాల్గొన్నాడో అనే విషయం కూడా డీఎన్‌ఏ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చట

English summary

You can know by DNA test that about your first experience. You can know that your first time sex that when was you did. This can knows by DNA test.