పైసా ఖర్చు లేకుండా మీకు పుట్టబోయేది అమ్మాయా, అబ్బాయా తెలుసుకోండిలా..

You can know by this chart that you was giving birth to whom

12:13 PM ON 24th September, 2016 By Mirchi Vilas

You can know by this chart that you was giving birth to whom

మాములుగా ప్రతీ తల్లిదండ్రులు తమకు పుట్టబోయేది అమ్మాయా లేక అబ్బాయా అని తెలుసుకోవాలనుకుంటారు. దీని కోసం వివిధ రకాల స్కానింగ్ లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ స్కానింగ్ లు అందుబాటులోకి వచ్చాక పుట్టబోయేది ఆడపిల్ల అయితే కొంత మంది తల్లిదండ్రులు పురిట్లోనే చంపేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఇటువంటి స్కానింగ్ లను నిషేదించింది. అయితే మీకు పుట్టబోయేది అబ్బాయా? అమ్మాయా.? అని తెల్సుకోవడానికి స్కానింగ్ గీన్నింగులు అవసరం లేదంటా! సింపుల్ గా ఈ పట్టిక ఆధారంగా మీకు పుట్టబోయేదీ అమ్మాయా లేక అబ్బాయా..? అనేది ఇట్టే తెల్సుకోవొచ్చట!

పుట్టబోయే బిడ్డను గూర్చి ఇప్పటి వరకు ఈ పట్టిక 95% కరెక్ట్ గా చెప్పిందంట! ఈ చార్ట్ చైనాలోని ఒక రాజు సమాధిలో 700 సంవత్సరాల క్రితం దొరికిందట. ప్రస్తుతం ఇది చైనా మ్యూజీయంలో భద్రపరచి ఉంది! ఈ చార్ట్ ను అనుసరించి పుట్టబోయేదీ అబ్బాయా..? అమ్మాయా తెల్సుకునే విధానం:

1/5 Pages

ఈ చార్ట్ లో 18 నుండి 45 వరకు అంకెలు ఇవ్వబడ్డాయి. ఈ అంకెలు ఆడవాళ్ళ వయస్సుకు సంబంధించినవి. పైన మొదటి వరుసలో జనవరి నుండి డిసెంబర్ వరకు గల నెలలు ఇవ్వబడ్డాయి. ఇందులో G అంటే అమ్మాయి. B అంటే అబ్బాయి.

English summary

You can know by this chart that you was giving birth to whom. You can know by this chart that you was giving birth to baby or boy by without going to hospital.