మీ బాయ్ ఫ్రెండ్ వర్జినో కాదో తెలుసుకోండిలా..

You can know by this the guy is virgin or not

01:06 PM ON 24th September, 2016 By Mirchi Vilas

You can know by this the guy is virgin or not

ఒక అబ్బాయి బ్రహ్మచారి అని శరీరాన్ని చూసి అర్ధం చేసుకోవడం చాలా కష్టం. ఇక సంభోగ సమయంలో తెగిపోయే కన్నేపోర లాంటిది ఏమీ ఉండదు. అందుకే అంతర్ దృష్టి ద్వారా, అతని గుణగనాలు తెలుసుకుని, మీ ప్రేమికుడు బ్రహ్మచారా కాదా అనేది నిర్ధారించుకోండి. అతను బ్రహ్మచారి అని సూచనలివ్వడానికి మీ దగ్గర ఎమన్నా సాధారణ సంకేతాలు ఉన్నాయా? దీనికి సమాధానం ఒక అవును, ఒక కాదు. అవును ఒక బ్రహ్మచారికి ఖచ్చితమైన కొన్ని పద్ధతులు ఉన్నాయి కానీ వాటిని నిరూపించలేము, అంతేకాకుండా చాలామంది అబ్బాయిలు బ్రహ్మచారిగా ఉన్నట్టు నటిస్తారు. ఒక అబ్బాయి బ్రహ్మచారి అనడానికి కొన్ని గుర్తులు ఉన్నాయని అంటారు. అవేమిటో చూద్దాం..

1/7 Pages

తాకడానికి చాలా సిగ్గుపడతాడు...


ఇది ఖచ్చితమైన గుర్తు కాదు కానీ ఆ అబ్బాయి బ్రహ్మచారి అనడానికి ఇదొక సంకేతం. ఒక్కసారైనా సంభోగం చేసిన పురుషుడు ఒక అమ్మాయిని తాకడానికి అంత సిగ్గుపడడు. నిజానికి ముందే సన్నిహితంగా ఉన్నవారితో వాళ్ళు పురుషులు కాకపోయినా తక్కువ సిగ్గు ఉంటుంది.

English summary

You can know by this the guy is virgin or not