వాట్సాప్ లో మిమ్మల్ని బ్లాక్ చేసారా? అయితే అన్ బ్లాక్ చేసుకోండిలా..

You can unblock from the blocked list of friend's Whatsapp

11:08 AM ON 1st October, 2016 By Mirchi Vilas

You can unblock from the blocked list of friend's Whatsapp

ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ అంటే తెలియని వారు లేరు. రెండో తరగతి చదువుతున్న వారికి కూడా స్మార్ట్ ఫోన్ లో గేమ్స్ ఆడటం, మెసేజ్ లు పంపండం తెలిసిపోతుంది. అయితే స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతీ ఒక్కరు మెసేజింగ్ యాప్ వాట్సాప్ ని కూడా వాడుతుంటారు. సాధారణంగా వాట్సాప్ వాడే వారిలో 15 నుండి 30 సంవత్సరాల లోపు వారు అధిక సంఖ్యలో ఉంటారు. ఎందుకంటే స్కూల్ లో ఉండగానే స్మార్ట్ ఫోన్ లు వాడటం అలవాటైపోతుంది. ఇక వీరికి ఫేస్ బుక్, వాట్సాప్, యూట్యూబ్ లాంటివి లేకపోతే రోజు గడవదు. వీరిలో చాలా మంది ఓ సమస్యను ఎదుర్కొనే ఉంటారు.

అదే వాట్సాప్ లో బ్లాక్ చేయడం..!! సాధారణంగా ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేస్తే అన్ బ్లాక్ చేయడం కుదరదు. ఎందుకంటే ఆ అధికారం కేవలం బ్లాక్ చేసిన వారికే ఉంటుంది. ఇలా మిమ్మల్ని బ్లాక్ చేసిన వారందరినుండి వారికి తెలియకుండా అన్ బ్లాక్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!!

1/14 Pages

స్టెప్ 1:

ముందు మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేశారో లేదో తెలుసుకోవడానికి వారి ప్రొఫైల్ ను చూడండి.

English summary

You can unblock from the blocked list of friend's Whatsapp. Now you can unblock your number from the blocked list of your friend's whatsapp.