ఈ యాప్ ద్వారా ఇంటర్నెట్ లేకుండానే సినిమాలు చూడొచ్చు..

You can watch videos without internet by using this application

01:28 PM ON 30th September, 2016 By Mirchi Vilas

You can watch videos without internet by using this application

సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధిస్తున్నాం. ముఖ్యంగా విప్లవాత్మక స్మార్ట్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఎప్పటికప్పుడు ప్రపంచానికి పరిచయం చేస్తూ టెక్నాలజీ రారాజుగా అవతరించిన గూగుల్ తాజాగా, ఇండియన్ యూజర్స్ కోసం యూట్యూబ్ గో పేరుతో సరికొత్త యాప్ ను ఆవిష్కరించింది. లిమిటెడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీలో సైతం యూజర్ ఎక్స్ పీరియన్స్ ను మరింత మెరగుపరిచే లక్ష్యంతో అభివృద్థి చేయబడిన ఈ యాప్ ద్వారా 2జీ నెట్ వర్క్ లో కూడా వీడియోలను సేవ్ చేసుకొని స్మార్ట్ ఓఫ్ఫ్లిన్ ఫీచర్ ద్వారా వాటిని ఇంటర్నెట్ కనెక్షన్ తో పనిలేకుండా వీక్షించవచ్చట.

1/6 Pages

యూట్యూబ్ గో యాప్ గురించి క్లుప్తంగా..


భారత్ లో యూట్యూబ్ ను వినియోగించే వారి సంఖ్య చాలా ఎక్కువ. నచ్చిన సినిమా ట్రైలర్స్ మొదలుకుని పాటలు, సినిమాలు అన్ని యూట్యూబ్ లోనే వెతికేస్తుంటారు. ఈ వీడియో స్ట్రీమింగ్ సర్వీసుకు ఇంతగా డిమాండ్ నెలకున్న నేపథ్యంలో యూజర్ ఎక్స్ పీరియన్స్ ను కొత్త లెవల్ కు తీసుకువెళ్లేందుకు యూట్యూబ్ గో పేరుతో విప్లవాత్మక యాప్ ను గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

English summary

You can watch videos without internet by using this application