ధనవంతులు అవ్వాలని ఉందా? అయితే ఈ కాయిన్స్ ఉండాల్సిందే

You Have These Rare Valuable Coins

12:46 PM ON 1st August, 2016 By Mirchi Vilas

You Have These Rare Valuable Coins

అబ్బో ఎవరికీ మాత్రం, ధనవంతులు కావాలని ఉండదు? ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా సమాజంలో జీవించే ప్రతి ఒక్కరు ధనవంతులు కావాలని, ఐశ్వర్యంలో ఉండాలని, తరతరాలకు కూర్చుని తిన్నా తరగని ఆస్తిని సంపాదించాలని కలలు కంటుంటారు. అయితే ఇందులో కొందరి కలలు మాత్రమే నిజమవుతాయి. మరికొందరు జీవితంలో అలాగే మిగిలిపోతారు. అయితే చాలా తక్కువ మందికి మాత్రమే అనుకోని రీతిలో అలా అదృష్టం కలసి వస్తుంది. ఎలా వస్తాయో తెలీదు కానీ, ఇలా డబ్బులు వచ్చేస్తాయి. అయితే కొన్ని కాయిన్స్ మీ వద్ద ఉన్నా మీరు కూడా ధనవంతులు అయిపోవచ్చట. అమ్మో అది ఏమిటో తెలుసుకోవాల్సిందే.

1/8 Pages

పెన్నీ (1943)…

ఈ కాయిన్లను రెండో ప్రపంచ యుద్ధం కాలంలో ప్రింట్ చేశారు. అప్పట్లో నికెల్, కాపర్ లకు తీవ్రంగా కొరత ఉండేది. అందుకే 1943లో పెన్నీ కాయిన్లను జింక్ కోటింగ్ తో, స్టీల్ లోహంతో ప్రత్యేకంగా తయారు చేశారు. అయితే ఇప్పటికీ అవి దాదాపు 40 కాయిన్ల వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు. అలాంటిదే 1943కి చెందిన ఓ కాయిన్ 2012వ సంవత్సరంలో దాదాపు 1 మిలియన్ యూఎస్ డాలర్లకు అమ్ముడుపోయింది.

English summary

If You Have These Rare Valuable Coins You Might Make Millions .