ఇవి తింటే ముసలి వాళ్ళు అయిపోతారట జాగ్రత్త

You should avoid these foods

09:21 AM ON 18th March, 2016 By Mirchi Vilas

You should avoid these foods

కొన్ని ఆహారపదార్ధాల వల్ల మన శరీరం తొందరగా ముసలి తనాన్ని పుంజుకుంటుంది. ఆహారపదార్ధాలు మనం ఎంత మేలు చేస్తాయో, అంతే కీడు కూడా చేస్తాయని అంటున్నారు నిపుణులు. ఏదైనా మితంగా తింటే ఔషదం, విపరీతంగా తింటే విషం అనే నానుడి మనకు తెలిసిన విషయమే. కొన్ని ఆహారాలు మనకు ఎలాంటి సాయం చేయకపోగా హాని కల్గిస్తాయి. తొందరగా వృద్దాప్యంలోకి నెట్టేస్తాయి. అలాంటి ఆహారపదార్ధాల వివరాలు స్లైడ్‌ షోలో చూడండి.

1/7 Pages

స్వీట్లు

స్వీట్లు అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. కాని స్వీట్లు వృద్దాప్యంలోకి నెట్టేయడంలో ముందుంటాయట. వీటివల్ల శరీరంలో గ్లెకేషన్‌ అనే ప్రక్రియ మొదలై శరీరంలోని కణాలు ప్రోటీన్లను గ్రహించడం మానేస్తాయట. ఆ కారణం వల్ల కణాలు రోజురోజుకి బలహీనపడి తొందరగా వృద్దాప్యం రావడానికి తోడ్పడుతుంది.

English summary

Your dining habits can go a long way to keeping your skin youthful and your body healthy.