బ్లడ్ గ్రూప్ బట్టి ఏ ఆహారం తీసుకోవాలి ? 

You should eat According to Your Blood Type

01:13 PM ON 11th May, 2016 By Mirchi Vilas

You should eat According to Your Blood Type

ఇటీవల చాలా మందిని అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. బిజిబిజిగా లైఫ్‌ని  గడుపుతూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకుండా ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరుతున్నాయి. అలాగే చిన్న వయసులోనే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని కోసం సింపుల్‌గా మీ బ్లడ్‌ గ్రూప్‌కి అనుగుణంగా మీరు కొన్ని ఆహారాలు తీసుకుంటే మీరు ఆరోగ్యంతో పాటు పిట్‌గా కూడా ఉంటారని నిపుణులు తెలియజేసారు. మీ బ్లడ్‌ గ్రూప్‌ని బట్టి ఆహారం తీసుకోవడం వలన జీర్ణక్రియ సమస్య పరిష్కరించబడుతుంది. నెగిటివ్, పాజిటివ్ వర్గాల వారు కూడా మెయిన్ ఏ గ్రూప్ కి చెందుతారో ఆ డైట్ ఫాలో అయితే సరిపోతుంది అంటే  ఎ నెగిటివ్, ఎ పాజిటివ్ వాళ్ళంతా A గ్రూప్ డైట్ ఫాలో అయితే  సరిపోతుంది. మరి ఇంకేం ఆ ఆ బ్లడ్‌ గ్రూపువారు ఏ ఆహారాలు తీసుకోవాలో ఇక్కడ స్లైడ్‌ షోలో పొందుపరిచాం చూడండి.

ఇది కుడా చూడండి : భారతదేశం నుండి అరిస్టాటిల్‌ ఈ ఐదింటిని తీసుకురమ్మన్నాడట ..

ఇది కుడా చూడండి : గడపపై ఎందుకు కూర్చోవద్దంటారు?

ఇది కుడా చూడండి : ఏ రోజు ఏ రంగు డ్రస్‌ వేసుకుంటే మంచిది

1/13 Pages

బ్లడ్‌ గ్రూప్‌ A

బ్లడ్‌ గ్రూప్‌ ఎ కలిగిన వాళ్లకు కార్బోహైడ్రేట్స్‌ నుంచి పోషకాలను పొందాలి. వీరికి కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువగా అందడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

English summary

You should eat According to Your Blood Type.