దుర్గమ్మ ఆదాయం ఎంత పెరిగిందో తెలిస్తే షాకౌతారు!

You will get shock if you know the earning of Vijayawada Kanakadurga temple

01:07 PM ON 19th November, 2016 By Mirchi Vilas

You will get shock if you know the earning of Vijayawada Kanakadurga temple

పెద్ద నోట్ల రద్దుతో ప్రజల కష్టాల మాటెలా వున్నా, దేవాలయాల్లో ఆదాయం పెరిగిపోతోంది. తిరుమల శ్రీవారితో పాటు విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం వంటి వాటికి ఆదాయం గణనీయంగా హెచ్చింది. దీంతో బ్లాక్ మనీ దొంగలు దేవాలయాల్లోని హుండీలకు తమ నల్ల డబ్బును తరలిస్తున్నారని మరోసారి రుజువైంది. బెజవాడ దుర్గమ్మ గుడిలో పెరిగిన ఆదాయమే చూస్తే, అంతా షాకవుతారు. సాధారణంగా అమ్మవారి గుడికి నెల రోజుల హుండీ లెక్కిస్తే వచ్చే ఆదాయం కోటి రూపాయలు, లేదా ఆలోపే. కానీ ఈ నోట్ల రద్దు నిర్ణయం ప్రభావమో, ఏమో తెలియదు కానీ రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం పెరిగింది.

1/4 Pages

ఒక్కసారిగా కోటికి, మరో కోటి జత కలిసింది. రెండు కోట్ల ఆదాయం రావడంపై దేవాదాయ శాఖ కూడా విస్మయాన్ని వ్యక్తం చేస్తోంది. దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో రెండు రోజులుగా జరుగుతున్న హుండీల లెక్కింపు గురువారంతో ముగిసింది.

English summary

You will get shock if you know the earning of Vijayawada Kanakadurga temple