చ చ ట్రాఫిక్ లో సైతం వాళ్లిద్దరిదీ అదే పని!?

Young Couple Romance in Traffic Jam

11:32 AM ON 23rd July, 2016 By Mirchi Vilas

Young Couple Romance in Traffic Jam

కొంతమందికి ఎంతసేపు అదే యావ. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లు ప్రవర్తిస్తారు. ఇల్లు, రోడ్డు అనే తేడా అస్సలు ఉండదు. ఈ విషయంలో ఆడా, మగా అనే తేడా కూడా లేకుండా పోతోంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఇప్పుడీ వీడియోలో కనిపిస్తున్న సీన్ అది! సమయం, సందర్భంగా ఏంటన్నది పక్కనబెడితే.. ఢిల్లీ నడివీధుల్లో వర్షం పడి ఆగిపోగానే.. ఓ జంట బైక్ మీదే సరసాలకు దిగింది. ట్రాఫిక్ జామ్ అయినా పట్టించుకోకుండా కిస్సులతో కిర్రెక్కిస్తూ గడిపేశారు. ఈ వీడియోలో ఇంటర్నెట్ లో చక్కర్లు కొట్టేస్తుండడంతో కామెంట్ల మీద కామెంట్లు పడిపోతున్నాయి.

ఇవి కూడా చదవండి:ఢిల్లీలో చేతి సంచితో మెగాస్టార్... (వీడియో)

ఇవి కూడా చదవండి:ఎవరూ ఊహించని పాత్ర ఇది .. మేకప్ కే 6 గంటలు పెట్టేసిందట

English summary

a Young couple forgot everything and they also forget where they were and they used to kiss and romance in mid traffic jam in Delhi Roads. One of the people in traffic take video of the whole thing and kept it on Internet now this video was going viral over the internet.