ముదురు హీరోతో యంగ్‌ హీరోయిన్‌ ప్రేమాయణం

Young heroin fall in love with star Hero

12:36 PM ON 10th March, 2016 By Mirchi Vilas

Young heroin fall in love with star Hero

అతడొక పాపులర్‌ స్టార్‌. మంచి ఫేన్‌ ఫాలోయింగ్‌.. అందులోనూ మాస్‌ ఫాలోయింగ్‌ బాగా కలిగిన నటుడు. ఇప్పటి అనుభవం ఉన్న హీరోల్లో ఇతనొకడు. సినీ ఇండస్ట్రీలో మంచి సంబంధాలు, మంచి గౌరవం, మర్యాదలు అన్నీ ఉన్న హీరో.

ఎలాంటి ఈగోలకు పోకుండా అందరినీ ప్రోత్సహించడం ఆ నటుడికి అలవాటు. ఇదిలా ఉండగా ఈమధ్య ఒక యంగ్‌ హీరోయిన్‌ని అవసరానికంటే ఎక్కువగా ఎంక్రేజ్‌ చేస్తున్నారట. ఈ విషయం మీదే ఫిలింనగర్‌ లో గుసగుసలు మొదలయ్యాయి. ఈ యంగ్‌ హీరోయిన్‌ ఇప్పుడిప్పుడే నెమ్మదిగా పైకి ఎదుగుతుంది. దాదాపు పాతికేళ్ళు ఉంటాయి. మరి మనస్టార్‌ హీరోకి ఆ అమ్మాయికి ఏజ్‌ డిఫరెన్స్‌ చాలానే ఉంది. వీరివురు కలిసి ఆల్‌రెడీ ఒక సినిమా కూడా చేసారు. స్నేహంకూడా బాగా కుదిరింది.

ఇటీవల హీరో బర్తడే ఫంక్షన్లో ఆ యంగ్‌ నటి చేసిన హడావిడి అంతాఇంతా కాదు ఈ హడావిడి చూసే సరికి సినీ వర్గాలవారికి మేటర్‌ అర్ధమైపోయింది. వీరిమధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ అని. అనుమానం నిజం చేస్తూ వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారట. హా... చెప్పడం మచ్చిపోయాను ఆ హీరోకి పెళ్ళైపోయింది పిల్లలు కూడా ఉన్నారండి. మరి వీరి ప్రేమ ఎలా వర్క్‌అవుట్‌ అయిందా అని ఇండస్ట్రీలో వాళ్ళకి అర్ధం కావడం లేదట. ప్రేమ గుడ్డిది అంటారు కదా... ఇదేనేమో..ఇంతకి హీరో, ఇంకా ఆయంగ్‌ హీరోయిన్‌ ఎవరా అనేకదా మీ ప్రశ్న. క్లూ బట్టి మీరే కనిపెట్టండి. ఇప్పటికే వారిద్దరిదీ ఒక సినిమా ఉంది. రీసెంట్‌గా మరో చిత్రం కలిసి చేయబోతున్నారట.

English summary

Young heroin fall in love with star Hero