రాజమౌళికన్నా అక్కినేని యంగ్ బాయ్ కి అనసూయ ముఖ్యమా?

Young Star Akhil Date With Anchor Anasuya

02:37 PM ON 8th August, 2016 By Mirchi Vilas

Young Star Akhil Date With Anchor Anasuya

అవును..! టాలీవుడ్ యంగ్ హీరో, అక్కినేని యంగ్ బాయ్ అఖిల్ టీవీ ఏంకర్ అనసూయ తో మనసులో భావాలు పంచుకున్నాడు. డేటిచ్చిన సమయానికి కరెక్ట్ గా వచ్చి, ఈమెకు ఎన్నో కబుర్లు చెప్పాడు. అంతేకాదు, రాజమౌళి కన్నా అనసూయ ముఖ్యమన్న రీతిలో మాట్లాడాడు. ఇంతకీ ఇదేమిటి అనుకుంటున్నారా? అయితే, వివరాల్లోకి వెళ్లాల్సిందే. ప్రముఖ టీవీ ఛానల్ టీవీ నైన్ ‘ఏ డేట్ విత్ అనసూయ’ కార్యక్రమాన్ని స్టార్ట్ అయ్యింది. ఈ షో కోసం అనసూయ భారీ మొత్తంలో వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఆదివారం నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమానికి తొలి గెస్ట్గా అఖిల్ వచ్చాడు. ఈ షోలో అఖిల్ చాలా విషయాలపై స్పష్టత ఇచ్చాడు.

లవ్, మ్యారేజ్ అంటూ ఇటీవల తరచూ వార్తల్లో నిలిచారు అక్కినేని యంగ్ స్టర్స్ చైతు, అఖిల్. ఈ నేపథ్యంలో అఖిల్ తన ప్రేమ వ్యవహారం గురించి.. తాను చేయబోతోన్న రెండో సినిమా విశేషాలను వెల్లడించాడు.

1/12 Pages

ఐ యాం లక్కీ ..

కర్టెన్ రైజర్స్ ప్రోగ్రామ్ లోనే అదరగొట్టేసిన అనసూయ ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ లో కూడా సెక్స్ ఎప్పీరియన్స్ జోడించి మరీ ప్రారంభించింది. ఇక ఇలా డేట్ ఇవ్వడం గురించి అఖిల్ మాట్లాడుతూ ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనడం 'ఐ యాం లక్కీ' అన్నాడు. 'అంతే చాలు, అన్నీ పరిచిపోయా' అంటూ అనసూయ పొంగిపోయింది.

English summary

Young Star Akhil Date With Anchor Anasuya.