కోపం వద్దు, ఫస్ట్‌ వినండి.... నాగ్‌తో ఎన్టీఆర్‌

Young Tiger Ntr told to Nagarjuna that first listen the story

04:10 PM ON 19th March, 2016 By Mirchi Vilas

Young Tiger Ntr told to Nagarjuna that first listen the story

అక్కినేని నాగార్జున-కార్తీ కలిసి నటించిన మల్టీస్టారర్‌ చిత్రం 'ఊపిరి'. మున్నా, బృందావనం, ఎవడు వంటి చిత్రాలు తెరకెక్కించిన వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఫ్రెంచ్‌ మూవీ 'ఇన్‌టచ్‌బుల్స్‌' కి ఇది రీమేక్‌. ఈ చిత్రంలో కార్తీ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించింది. పివిపి సంస్థ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతుంది. ఈ చిత్రం  ట్రైలర్‌ ఇటీవలే విడుదల చేశారు. హృదయాన్ని హద్దుకునేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రం మార్చి 25న విడుదలవుతుండడంతో ఇప్పటి నుంచే ప్రమోషన్స్‌ మొదలు పెట్టేశారు. ఇందులో భాగంగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక విషయం బయట పెట్టారు.

1/6 Pages

ఎన్టీఆర్:

అదేంటంటే ప్రారంభంలో వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని నాగార్జున-ఎన్టీఆర్‌ తో తెరకెక్కించాలని అనుకున్నారు. ఇందులో భాగంగా ఈ చిత్రం కధని ఎన్టీఆర్‌ కి వినిపించేశాడు వంశీ. ఎన్టీఆర్‌ కి కధ నచ్చడంతో ఓకే చేసేశాడు. అయితే నాగార్జునది వీల్‌ చైర్‌ లో కూర్చునే పాత్ర కాబట్టి అది నాగ్‌ కి చెప్పడానికి వంశీకి ధైర్యం చాలలేదు.

English summary

Young Tiger Ntr told to Nagarjuna that first listen the story of Oopiri movie. This movie is directed by Vamsi Paidipally and movie is releasing on march 25th.