ఎన్టీఆర్ జయంతి రేపైతే నివాళికి ముందే జూ. ఎన్టీఆర్ ఎందుకు వెళ్లినట్టు?

Young Tiger Ntr went to Ntr ghat

12:58 PM ON 27th May, 2016 By Mirchi Vilas

Young Tiger Ntr went to Ntr ghat

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మే 28న సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతీ ఏటా తన తాత గారు అయినటివంటి స్వర్గీయ నటసార్వభౌమ శ్రీ నందమూరి తారకరామారావు గారి ఘాట్ వద్దకు వెళ్లి, నివాళులు అర్పిస్తారు. అయితే ఈ సంవత్సరం అదే రోజున చెన్నైలో జనతా గ్యారేజ్ షూటింగ్లో ఉండబోతుండడం వల్ల, అందుకని రెండు రోజులు ముందే నివాళులు అర్పించి, అటు నుండి చెన్నై వెళ్ళిపోయారు. ఎన్టీఆర్తో పాటు జనతా గ్యారేజ్ దర్శకుడు కొరటాల శివ, నిర్మాతలు యలమంచిలి రవి మరియు మోహన్ సివిఎమ్లు కూడా ఎన్టీఆర్ ఘాట్కు వచ్చి, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ నటిస్తున్న జనతా గ్యారేజ్ చిత్రం ఆగష్టు 12న విడుదల కాబోతుంది.

English summary

Young Tiger Ntr went to Ntr ghat