ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి గురించి మీకు తెలియని విషయాలు

Young Tiger Ntr wife Lakshmi Pranathi personal details

11:34 AM ON 31st May, 2016 By Mirchi Vilas

Young Tiger Ntr wife Lakshmi Pranathi personal details

నందమూరి హరికృష్ణ నట వారసుడిగా 'నిన్ను చూడాలని' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ మొదటి చిత్రమే అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఆ తరువాత ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన 'స్టూడెంట్ నెం. 1' చిత్రంతో విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత ఆది, సింహాద్రి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయాడు. ఆ తరువాత సాంబ, రాఖీ, అదుర్స్, బృందావనం, టెంపర్, నాన్నకు ప్రేమతో వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ 2011 మే 5న లక్ష్మీ ప్రణతి అనే అమ్మాయితో గ్రాండ్ గా వివాహం జరిగింది.

ఇపడు వీరిద్దరికీ ఒక బాబు కూడా పుట్టాడు. ఆ బాబు పేరు నందమూరి అభయ్ రామ్. అయితే ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి గురించి మీకు తెలియని విషయాలు ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాం.

1/10 Pages

లక్ష్మీ ప్రణతి పుట్టిన తేది:

లక్ష్మీ ప్రణతి పుట్టిన తేది 18 మార్చ్ 1992

English summary

Young Tiger Ntr wife Lakshmi Pranathi personal details. Ntr wife Lakshmi Pranathi personal details.