కనుగుడ్లని బట్టి.. చెప్పేయొచ్చు

Your eye color reveals information about you

01:43 PM ON 6th January, 2016 By Mirchi Vilas

Your eye color reveals information about you

సాధారణంగా అందరి కళ్ళు  బ్రౌన్‌ కలర్‌లోనూ ఇంకా బ్లాక్‌ కలర్‌లోనూ ఉంటాయి. అసాధారణంగా కొందరి కళ్ళు వేరే రంగులో ఉంటాయి. అలాంటి వారిని చూస్తే కొంత ఆశ్చర్యంగా ఉంటుంది. ఇటీవల పరిశోదనల ప్రకారం కళ్ళ రంగుని చూసి వారి మనస్థత్వాన్ని చెప్పవచ్చంట. మరి మీ కళ్ళు ఏ రంగులో ఉన్నాయో చూసుకోండి మరి.

1/7 Pages

1. బ్లూఐస్‌ (నీలి కళ్ళు)

మెడికల్‌ డైలీ ప్రకారం నీలి కళ్ళు గల వ్యక్తులు అనిశ్చితంగా మరియు పిరికి వారిగా ఉంటారట. వాళ్ళు సాధారణంగా అహంకారం మరియు పోటీ తత్వం కలిగి ఉంటారు. వాస్తవ అద్యయనాల ప్రకారం వారు ఎక్కువ అంతరంగిక మరియు శారీరక శక్తిని కలిగి ఉంటారు. లేత కళ్ళు కలిగిన మహిళలు ప్రసవ వత్తిడిని బాగా తట్టుకోగలరు అని మెడిసిన్‌ పిట్స్బర్గ్‌ విశ్వవిద్యాలయం స్కూల్‌ ద్వారా నివేధించిన పైలట్‌ అద్యయనం సూచిస్తుంది.

English summary

Scientists say your eye color reveals information about your personality