కళ్ళ ఆకారం బట్టి మీ మనస్తత్వం ఎలా ఉంటుంది

Your Eyes tells About Your Personality

01:01 PM ON 14th May, 2016 By Mirchi Vilas

Your Eyes tells About Your Personality

మనిషికి ప్రధానమైన అవయవం 'కళ్ళు' ఏ భావాన్ని అయినా కళ్ళతో వ్యక్తం చేస్తాము. బాధ, ఆనందం ఇలా అన్ని ఏమోషన్స్‌ని ఎదుటి వారికి అర్ధమయ్యేలా కళ్ళ ద్వారానే వ్యక్తం చేస్తాం. అలాంటి కళ్ళు ఒక్కొక్కరికి ఒక్కో ఆకారంలో ఉంటాయి. ఆకారాన్ని బట్టి మీరెలాంటి వారు అనే విషయాన్ని చెప్పేయొచ్చట. మరి మీ కళ్ళు గుండ్రంగా ఉంటాయా, వాలుకళ్ళా తొందరగా చెక్‌ చేసుకోండి.

ఇది కూడా చూడండి : బ్లడ్ గ్రూప్ బట్టి మనస్తత్వం ఎలా ఉంటుంది

ఇది కూడా చూడండి : బ్లడ్ గ్రూప్ బట్టి ఏ ఆహారం తీసుకోవాలి ? 

ఇది కూడా చూడండి : బొటనవేలి కంటే పక్కన వేలు పొడవుగా ఉంటే ?

1/10 Pages

గుండ్రటి కళ్ళు 

వీరు చాలా అందంగా ఉంటారు. గుండ్రంగా కళ్ళు కలిగిన వారు చాలా ఎమోషనల్‌గా ఉంటారు. ప్రతీదానికి ఓవర్‌గా రియాక్ట్‌ అవుతారు. వీరి మూడ్‌ ప్రతిక్షణం మారుతూనే ఉంటుంది. వీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని  అనుకుంటూ  ఉంటారు. 

English summary

Your Eyes tells About Your Personality. Almond-eyed persons are sensitive, warm and control over emotions.