ఇంటి పై గుడినీడ పడకూడదా ?

Your house keep away from the temple shadow

12:37 PM ON 22nd April, 2016 By Mirchi Vilas

Your house keep away from the temple shadow

హోమ గుండానికి దగ్గరలో మనం ఉండము ? ఆ అగ్ని వేడిని మనం తట్టుకోలేము కాబట్టి. అలాగే ఆలయం దగ్గరలో ఉండకపోవడం అనేది కూడా అలాంటిదే. దేవాలయం ఒక పవిత్రమైన స్థలం అయినా శాస్త్ర బద్దంగా స్థాపించిన ఒక శక్తి కేంద్రకం. ఆలయాలలో హోమం, యాగాదులు ఎల్లవేళలా జరుగుతుంటాయి. అందువల్ల ఆలయం ఉన్న చోట అలాగే  గుడినీడ ఇంటిపై పడేచోట ఇల్లు కట్టుకోకూడదు అంటుంటారు. మరి పూజారులు ఉంటారు కదా?... వారు  పూజ చేయడానికి అర్హులు అలాగే వారు చాలా పవిత్రం గా ఉంటారు. ఇప్పటివరకు  ఉన్న వారు బాగానే ఉన్నారు కదా అని మీరు అనుకుంటే కొంతమంది చాలా భక్తి శ్రద్దలతో ఇంటిని పవిత్రం గా నీటిగా ఉంచుతారు. అసలు గుడికి ఎంత దూరం లో ఉండాలి ?  ఏ గుడి నీడ పడితే ఎలా ఉంటుంది ?

ఇది కుడా చదవండి: సూసైడ్‌ చేసుకున్న వారి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది ?

ఇది కుడా చదవండి: గొడుగుకీ ఓ కథ ఉందట !

ఇది కుడా చదవండి: చనిపోయిన తరువాత కూడా ప్రాణంతో ఉండేవి

1/7 Pages

వాస్తు ప్రకారం

 వాస్తు ప్రకారం గుడికి కొన్ని వైపులు మాత్రం ఉండకూడదట. దేవాలయానికి ఇంటికి ఉండవలసిన దూరం గర్భ గుడిలోని మూల విరాట్టు విగ్రహం నుండి కొలవాలట.

English summary

In this article, we discuss about temple shadow on house. Actually keep your house away from the temple shadow it is good for you.