మీ పేరులోని మొదటి అక్షరం బట్టి మీరు ఎంత రొమాంటిక్కో చెప్పొయొచ్చు!

Your name first letter based on your romantic life

11:09 AM ON 18th October, 2016 By Mirchi Vilas

Your name first letter based on your romantic life

అందరూ లైఫ్ లో ప్రతి ఒక్కరూ ఆనందంగా వుండాలని కోరుకుంటారు. ముఖ్యంగా అన్నింటా సక్సెస్ సాధించాలని అనుకుంటారు. అయితే పేరుని బట్టి.. మీరు ఎంత రొమాంటిక్ గా ఉంటారు, ఎలాంటి లవ్ లైఫ్ ఉంటుందో అంచనా వేయవచ్చని జ్యోతిష్యం చెబుతోంది. మంచి ఎడ్యుకేషన్, సక్సెస్ ఫుల్ కెరీర్, కావాల్సినంత డబ్బు, లైఫ్ లాంగ్ ప్రేమను పంచే లైఫ్ పార్టనర్ కావాలని.. అమ్మాయిలు, అబ్బాయిలు ప్రతి ఒక్కరూ ఆశిస్తారు, కోరుకుంటారు. అయితే.. ఎవరి లైఫ్ లో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఎవరూ ఊహించలేరు. అలాగే.. జీవితంలో అత్యంత ముఖ్యమైన లవ్ లైఫ్ ఎలా ఉంటుందో ఊహించలేనిది.

అయితే, మీరు పుట్టిన డేట్ ని బట్టి.. ఏ రంగంలో సక్సెస్ అవుతారు? అంటే.. పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి.. మీ లవ్ లైఫ్ ఎలా ఉండబోతోందో తెలుసుకోవచ్చట. అదెలా అనేది మీ అందరి సందేహం. అయితే పామిస్టరీ, జ్యోతిష్యం వంటివి చాలానే విని ఉంటారు. అయితే ఇప్పుడు.. మీ పేరు గురించి తెలుసుకోండి. చాలామందికి ఫన్నీగా అనిపించవచ్చు. కానీ.. ఫేమస్ యాక్టర్స్, మ్యూజిషియన్స్ దీన్ని నమ్ముతారు. అందుకే.. పేర్లను కూడా మార్చుకున్నారు. మరి మీ పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి.. మీ లవ్ లైఫ్ ఎలా ఉండబోతోందో ఓసారి సరిచూసుకోండి. ఇది నమ్మకం వున్నవాళ్లకే వర్తిస్తుంది.

1/27 Pages

Aతో మొదలైతే...


మీ పేరు ఏ తో మొదలైతే.. మీ అంత రొమాంటిక్ కాదు.. కానీ.. యాక్షన్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే మీరు చూసినది మీరు పొందగలుగుతారన్నమాట. మీ భాగస్వామి శారీరక ఆకర్షణ మీకు చాలా ముఖ్యం. మీరు చాలా సెక్సువల్ గా ఉంటారు. శారీరక అవసరాలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు.

English summary

Your name first letter based on your romantic life