వర్చువల్ రియాలిటీ తో యు- ట్యూబ్ 3డీ వీడియో

YouTube comes with virtual reality 3D video

07:06 PM ON 9th November, 2015 By Mirchi Vilas

YouTube comes with virtual reality 3D video

యు-ట్యూబ్ అనేది వీడియోలకు కొలువు. ఇప్పుడు ఇది 3డీ ప్రపంచంలోకి అడుగుపెట్టనుంది. ఏ విదమైన వీడియో ఐనా చూడాలి అనుకుంటే తప్పకుండా ఎవరైనా సరే యు- ట్యూబ్ లో సేర్చ్ చేయాల్సిందే. రియల్ లైఫ్ లో జరిగిన సంఘటనలను కూడా వీడియో తీసి యు ట్యూబ్ లో పెట్టుకోవచ్చు. ఈ మద్య కాలం లో ఇలాంటి వీడియొస్ పాపులర్ అయినవి చాలానే ఉన్నాయి. యువతీ యువకులు తమ అబిప్రాయాలని,తమ టాలెంట్ ని, వారిమద్య జరిగే కామెడీ సన్నివేశాలని ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో యు-ట్యూబ్ లో షేర్ చేస్తున్నారు. యు- ట్యూబ్ 3డీ వీడియో వర్చువల్ రియాలిటీ తో త్వరలో మన ముందుకు రానుంది. ఈ భూమి మీద నివసించే ప్రతీ ఏడుగురిలో ఒకరు యు- ట్యూబ్ ని సందర్శిస్తారు. ఈ విధంగా చూస్తే ఒక నెలకి బిలియన్ మంది దానితో సమయాన్ని గడుపుతారు. యు-ట్యూబ్ తదుపరి ప్రణాళిక దశ వర్చువల్ రియాలిటీ అని అదికూడా గూగుల్ లోని భాగమేనని తెలియజేశారు. ఇప్పుడు 360 వీడియోస్ ని 3డీ లో చూడవచ్చు.

English summary

YouTube comes with virtual reality 3D video,which is part of alphabet-owned google,revealed the next phase in its plan for VR.You can view the 360 videos in 3D