యూట్యూబ్‌ కొత్త మ్యూజిక్‌ యాప్‌

Youtube’s New Music App

06:14 PM ON 18th November, 2015 By Mirchi Vilas

 Youtube’s New Music App

ప్రఖ్యాత వీడియో స్ట్రిమింగ్‌ సంస్థ యూట్యూబ్‌ ఒక కొత్త మ్యూజిక్‌ యాప్‌ ను విడుదల చేసింది. ఈ మ్యూజిక్‌ యాప్‌ సహాయంతో ఫోన్‌ వినియోగదారులు ఒక సరికొత్త అనుభూతిని పొందుతారని యూట్యూబ్‌ చెబుతోంది. నిత్యం యూట్యూబ్‌ను 100 కోట్ల మంది వాడుతున్నారని. ఈ కొత్త యూట్యూబ్‌ మ్యూజిక్‌ యాప్‌ను చాలా సులువుగా వాడవచ్చని తెలిపింది. ఈ యాప్‌లో క్విక్‌సెర్చ్‌ ,స్విచ్‌టు ఆడియో,ఓన్లీ ప్లే వంటి ఫీచర్లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని వెల్లడించారు. ఈ యాప్‌ ప్రస్తుతం అమెరికా మార్కెట్‌లో అందుబాటులో ఉందని,త్వరలో ఇండియా మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకు వస్తామని పేర్కొంది.

English summary

YouTube launched an official music app. With YouTube Music, you’ll get a new experience, designed to make discovering music on YouTube easier. This doesn’t come as a huge surprise, considering the popularity of music videos on the site, which boasts access to a potential audience of over 1 billion people around the globe.