చెప్పు నుంచి చీపురుకి విస్తరించిన జగన్...

YS Jagan Again Commented On Chandrababu Naidu

01:22 PM ON 6th June, 2016 By Mirchi Vilas

YS Jagan Again Commented On Chandrababu Naidu

గడిచిన ఎన్నికల్లో అధికారం వచ్చేస్తుందని కలలు గని, తీరా అవి ఆవిరై పోయేసరికి, వైసిపి అధినేత జగన్ ఏదోరకంగా అధికార పక్షం టిడిపి మీద విరుచుకు పడుతూనే వున్నాడు. మాటల తూటాలు పేలుతున్నాయి. ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలిపెట్టటం లేదు. అదే సమయంలో అధికార పార్టీ కూడా కౌంటర్ ఎటాక్ ఇస్తూనే వుంది. ఏదో ఐదేళ్ల అధికారంతో సరిపెట్టుకోకుండా ఏకంగా 2050 వరకు పవర్ తమదేనంటూ తరచూ చెబుతున్న మాటలు జగన్ లాంటి నేతలకు మరింత చిరాకు పుట్టిస్తున్నాయి. ఆ ఫస్ట్రేషన్లో మరింత ఘాటు విమర్శలకు జగన్ దిగుతున్నాడు. అనంతపురం జిల్లాలో నిర్వహిస్తున్న రైతు భరోసా యాత్రలో భాగంగా ఎన్నికల హామీల్ని నెరవేర్చని సిఎమ్ చంద్రబాబును చెప్పులతో కొట్టాలంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.

ముఖ్యమంత్రి లాంటి వ్యక్తిని పట్టుకొని అంత మాట అంటారా? అంటూ సహజంగానే తెలుగు తమ్ముళ్లు ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. సిఎమ్ నుంచి మంత్రుల వరకూ, పెద్ద నాయకుడు మొదలు చిన్నస్థాయి నేత వరకూ అందరూ జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ్ముళ్ల రియాక్షన్ ను ఊహించని జగన్ బ్యాచ్ పెద్దగా రియాక్ట్ కాకుంటే..జగన్ మాత్రం తన విమర్శలకు ఎటకారాన్ని జోడించారు. తెలుగు తమ్ముళ్ల నిరసల్ని దృష్టిలో పెట్టుకొని తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు విన్న తమ్ముళ్లకు ఒళ్లు మండిపోయేలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రజల్ని మోసం చేసిన వారిని చెప్పులతో కొట్టాలని అంటుంటే తెలుగుదేశం వాళ్లు ఫీలవుతున్నారు.. మరి చీపురు లతో కొట్టాలని అనొచ్చా? అంటూ మరో ఎటకారం చూపించాడు. మరి

ఇవి కూడా చదవండి:అతని ఫోన్ కి అన్ని మెసేజ్ లకు కారణం అదా?

ఇవి కూడా చదవండి:యాక్సిడెంట్ లో పురుషాంగాన్ని కోల్పోయాడు... ఆ పై 70 లక్షలు ఖర్చు పెట్టి....

English summary

YSRCP President Y.S.Jagan made some controversial comments on Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu and he said that people have to beat Chandrababu naidu with Slippers. Because of Jagan's words so TDP leaders were fired on Jagan and Now jagan again made controversial comments Chandrababu Naidu.