సైకిలెక్కిన  చాంద్ బాషా

Ysrcp MLA Chand Basha Joined In TDP

06:17 PM ON 23rd April, 2016 By Mirchi Vilas

Ysrcp MLA Chand Basha Joined In TDP

వలసల ఆట కొనసాగుతోంది. తాజాగా వైసిపి మరో వికెట్ కోల్పోయింది . అనంతపురం జిల్లా కదిరి వైసిపి ఎమ్మెల్యే చాంద్‌బాషా శనివారం ఉదయం విజయవాడలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సైకిలు ఎక్కేసారు. చాంద్‌బాషాతో పాటు మరికొందరు వైసిపి నేతలు, కార్యకర్తలు టిడిపిలో చేరారు. చాంద్‌బాషాతో కలిపి ఇప్పటి వరకూ 13 మంది వైసిపి ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరిపోయారు ఇంకా కొంతమంది ఆ దిశగా కదులుతున్నారని వార్తలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

పాకిస్తాన్ లోనే ఉన్న దావూద్ (ఫోటో)

ఇవి కూడా చదవండి:

అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి కారణాలు ఇవే

సన్నీ లియోన్ రాసిన పుస్తకంలో అన్నీ బూతు కధలే..

English summary

Another MLA joined in TDP by Leaving Ysrcp today. Ananthapuram Kadiri Ysrcp MLA Chand Basha joined in TDP. Upto now 13 Ysrcp MLA's joined in Telugu Desham Party from Ysrcp.