కాబోయే భార్యను అవమానించినందుకు యువరాజ్ భలే బుద్ధి చెప్పాడు!

Yuvaraj Singh angry people who insulted his would be Hazel Keech

12:51 PM ON 2nd September, 2016 By Mirchi Vilas

Yuvaraj Singh angry people who insulted his would be Hazel Keech

స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ కి కాబోయే భార్యకు తీరని అవమానం జరిగిందట. మరి యువరాజ్ ఊరుకున్నాడా? లేదు. తనకు కాబోయే భార్య హాజెల్ కీచ్ పట్ల జాతి వివక్ష చూపిన అధికారి తీరుపై యువరాజ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశా డు. ఇంతకీ విషయంలోకి వెళ్తే.. వెస్ట్రన్ యూనియన్ లో మనీ ట్రాన్స్ఫర్ కోసం ఒక అధికారితో సంప్రదించినపుడు తాను జాతి వివక్షను ఎదుర్కొన్నట్టు హాజెల్ కీచ్ ట్వీట్ చేసింది. మనీ ట్రాన్స్ఫర్ కోసం జైపూర్ లోని వెస్ట్రన్ యూనియన్ ఉద్యోగిని సంప్రదించగా తన పేరు హిందువుల పేరులా లేదంటూ ట్రాన్స్ఫర్ చేసేందుకు తిరస్కరించాడని కీచ్ చెప్పింది.

వెస్ట్రన్ యూనియన్ తీరు తనను కలిచి వేసింది. ముందుగా మనమంతా మనుషులం. కీచ్ పట్ల వివక్ష సహించరానిది. ఆ అధికారి పట్ల సంస్థ తగిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నా అని యువరాజ్ అంటున్నాడు.

ఇది కూడా చదవండి: జనతా గ్యారేజ్ పై సెలెబ్రిటీలు షాకింగ్ కామెంట్స్...

ఇది కూడా చదవండి: మద్యం మత్తులో ఆమె బాయ్ ఫ్రెండ్ ని ఏం చేసిందో తెలిస్తే షాకవుతారు

ఇది కూడా చదవండి: దెయ్యాలు నివాసముండే ఫేమస్ సిటీస్ ఇవే!

English summary

Yuvaraj Singh angry people who insulted his would be Hazel Keech. India all rounder Yuvaraj Singh angry on people who insulted his would be.