యువరాజ్ పెళ్లి డేట్ ఫిక్స్!

Yuvaraj Singh marriage date was fixed

11:47 AM ON 28th September, 2016 By Mirchi Vilas

Yuvaraj Singh marriage date was fixed

మొత్తానికి క్రికెటర్ యువరాజ్ సింగ్ పెళ్లి తేదీ ఖరారైంది. బాలీవుడ్ నటి హజెల్ కీచ్ ను యువీ నవంబరు 30న వివాహమాడనున్నట్లు అతడి సన్నిహితులు తెలిపారు. డిసెంబరు 5 నుంచి 7 మధ్య రిసెప్షన్ ఉంటుంది. పెళ్లి నవంబరు 30న జరుగుతుంది అని చెప్పారు. గత నవంబరులో బాలిలో యువీ-కీచ్ ల నిశ్చితార్థం జరిగింది. అప్పటి నుంచి వీరి పెళ్లి ఎప్పుడన్న దానిపై వూహాగానాలు సాగుతున్నాయి. గత మూడేళ్లుగా యువరాజ్ కు హజెల్ తెలుసు. కానీ నిశ్చితార్థానికి మూడు నెలల ముందు నుంచి మాత్రమే వాళ్లు డేటింగ్ చేస్తున్నారు. 2016 శీతాకాలంలో పెళ్లి చేసుకోనున్నట్లు వాళ్లు నిరుడు ప్రకటించారు అని అతడి సన్నిహిత వర్గాలు తెలిపాయి.

ఇది కూడా చదవండి: అతని జీతం రూ. 1200 కానీ అతని ఇంట్లో కోట్ల డబ్బు.. ఎలా?

ఇది కూడా చదవండి: దారుణం: వ్యాపారం కోసం షాపులో పని చేసే అమ్మాయిలతో..

ఇది కూడా చదవండి: ప్రియమైన నాన్నా... ఆ సినిమా చూసి తండ్రికి కూతురు లేఖ!

English summary

Yuvaraj Singh marriage date was fixed. India All rounder Yuvaraj SIngh marriage date was fixed. His marriage was on November 30th.