నిశ్చితార్ధం నిజమే-యువరాజ్‌ సింగ్‌

Yuvraj Confirms His Engagement

05:28 PM ON 16th November, 2015 By Mirchi Vilas

Yuvraj Confirms His Engagement

భారత స్టైలిష్‌ బ్యాట్‌మెన్‌ .యువరాజ్‌ సింగ్‌ నిశ్చితార్దం గురించి గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తలకు యువరాజ్‌ సమాధానం ఇచ్చాడు. నటి హజెల్‌ కీచ్‌తో బాలీలో జరిగిన నిశ్చితార్ధ వేడుకను యువి దృవికరించాడు.ఈ విషయాన్ని యువరాజ్‌ తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా వెల్లడించాడు. తన ప్రేయసి హజెల్‌లో తన తల్లి ప్రతిరూపాన్ని చూసుకుంటున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం తాను ఇండియా టీంలో పునరాగమనం చేసేందుకు ఎదురు చూస్తున్నట్లు యువరాజ్‌ అన్నారు .

English summary

Yuvraj Confirms His Engagement