హనీమూన్ ట్రిప్ లో యువరాజ్ జంట ఖుషీ ఖుషీ

Yuvraj Singh And Hazel Keech enjoy Honeymoon

10:55 AM ON 15th December, 2016 By Mirchi Vilas

Yuvraj Singh And Hazel Keech enjoy Honeymoon

మామూలు వ్యక్తులే పెళ్లి చేసుకున్నాక సరదాగా అలా ట్రిప్ వేసి వస్తారు. దాన్నే హనీమూన్ అంటారు కదా. ఇక సెలబ్రిటీ లైతే ఆ రూటే వేరు. యువరాజ్ సింగ్ తన గార్ల్ ఫ్రెండ్ హజల్ కీచ్ ను నవంబర్ 30న వివాహం చేసుకున్నాడు. అయితే 35వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన యూవీ తన పుట్టిన రోజున డిశంబర్ 12న కావడంతో విషెస్ తెలిపిన అందరికీ థ్యాంక్స్ చెప్పాడు. ఇక కొత్తగా పెళ్లైన యూవీ దంపతులు ప్రస్తుతం హనీమూన్ లో ఉన్నారు. అక్కడ వారు ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. యూవీ బోట్ లో ఉన్న ఫొట్ షేర్ చేస్తే, హజల్ తన సింగిల్ ఫొటోను షేర్ చేసింది. ఇరువురు ఎక్కడ ఉన్నారో మాత్రం బయటపెట్టలేదు. అయితే ఆ ప్రదేశం ఒక బీచ్ ప్రాంతంలా ఉంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో హజల్ మాట్లాడుతూ.. తమ హనీమూన్ హవాలిలో ఉంటుందని చెప్పగా, యూవీ మాత్రం ఏదైనా బీచ్ ప్రదేశంలో మాల్దీవుల్లాంటి ప్రాంతం అని చెప్పాడు.

ఇది కూడా చూడండి: ఈ ఫుడ్స్ తో గర్భం త్వరగా పొందవచ్చు

ఇది కూడా చూడండి: దెయ్యాలను గుర్తించడం ఎలా ?

ఇది కూడా చూడండి: భార్య గర్భిణిగా ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు

English summary

Yuvraj Singh And Hazel Keech enjoy Honeymoon.