ధోనీని బూతులు తిడుతున్న యువరాజ్ తండ్రి

Yuvraj Singh Father Yograj Singh Fires On Dhoni

11:15 AM ON 28th March, 2016 By Mirchi Vilas

Yuvraj Singh Father Yograj Singh Fires On Dhoni

అబ్బ ఈ తండ్రుల గోలేంటి రా బాబు అనుకునేలా వుంది ఈ సీను. ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ తరచూ నోరు పారేసుకుంటాడు. తాజాగా మరోసారి కెప్టెన్ ధోనీపై బండ బూతులు తిడుతూ విరుచుకు పడ్డాడు. గతంలో కూడా యోగ్‌రాజ్ ధోనీపై ఇలానే విరుచుకుపడ్డాడు. ఇంతకీ ఇప్పుడు ఎందుకు తిట్టాడంటే, తన కుమారుడికి బౌలింగ్ ఇవ్వడం లేదని యోగ్ రాజ్ ఆరోపించాడు. తన కుమారుడిని కావాలనే తేడాగా చూస్తున్నాడంటూ విలేకరుల సమావేశం పెట్టి మరీ ధోనీని ఏకి పారేసాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్‌‌ను ఏడో నెంబర్ ఆటగాడిగా పంపడంలో ఆంతర్యమేంటని అతడి ప్రశ్న. అసలేం జరుగుతోందో నాకు తెలియాలి అనే లెవెల్లో కేకలేశాడు. కెప్టెన్ ధోనీ ఏం నిరూపించాలనుకుంటున్నాడని యోగ్‌రాజ్ నిలదీశాడు. వరుసగా స్థానాలు మారుస్తూ ఉంటే మనోస్థైర్యం దెబ్బతింటుందని, యువరాజ్ విషయంలోనూ అలాగే జరుగుతోందని ఆరోపించారు. యువరాజ్ అంటే ఇష్టం లేకపోతే సెలక్టర్లకు చెప్పాలి కానీ ఇలా చేయడం తగదని కడిగి పారేసాడు. అమ్మో , పెద్ద గడుగ్గాయే ...

ఇవి కూడా చదవండి :

మనవడి మళ్ళీ బర్త్ డే అంటూ తాతయ్య ఆహ్వానం...

బికీనీ వేసిందని టీచర్ ఉద్యోగం పీకేసారు.. ఆ పై వ్యభిచారిగా..

'సర్దార్' లో షకలక శంకర్ ని తీసేసారా?

పాపం.. 19 నెలల కూతురినే పెళ్ళాడిన తండ్రి ...

English summary

India Star All rounder Yuvraj Singh's Father Yograj Singh fires on Indian Team Captain Mahendar Singh Dhoni . Yograj Singh says that Dhoni was not giving Bowling to Yuvraj singh and he also asks that why Dhoni was sending Yuvraj to Bat in Different Different Positions.